దేవర డే 2 అండ్ 2 డేస్ కలెక్షన్స్

దసరా సెలవలు స్పెషల్ గా వారం ముందుగానే ఆడియన్స్ ముందుకు వచ్చి అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవను కూడా క్యాష్ చేసుకోవాలని కాపలా కాసిన దేవర మూవీ పాన్ ఇండియా ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ ఉంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నప్పటికీ.. మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టింది. దేవర విడుదలకు ముందు భారీ అంచనాలు ఉండడం, ఎన్టీఆర్ స్టామినా అన్ని దేవరకు మంచి ఓపెనింగ్స్ కట్టబెట్టాయి. దేవర రెండోరోజు కూడా భారీ బుకింగ్స్ తో అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.
Devara Day 2 collection
ఏరియా కలెక్షన్స్
Nizam - 6.94
Ceeded - 3.77
Vizag - 1.68
East - 0.86
West - 0.48
Krishna - 0.95
Guntur - 0.82
Nellore - 0.62
Total Day 2 - 16.12
Total 2 Days Devara numbers
ఏరియా కలెక్షన్స్
Nizam - 26.26
Ceeded-14.17
Vizag - 7.15
East- 4.88
West-4.08
Krishna- 3.97
Guntur - 7.09
Nellore - 2.73
Total 2 days collection= 70.33
Devara 2 days AP and TG collections
Devara day 2 collections







































