రామారావు పని క్లోజ్
Ramarao On Duty 8 days collectionsనిన్న శుక్రవారం విడుదలైన బింబిసారా, సీతారామం మూవీస్ కి హిట్ టాక్ పడడం, ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టడంతో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మరింతగా ప్రోబ్లెంస్ లో పడింది. గత శుక్రవారం విడుదలైన రవితేజ రామారావు ఆన్ డ్యూటీ ప్లాప్ అవడంతో కలెక్షన్స్ కూడా నీరసంగా ఉన్నాయి. నిన్న కొత్త సినిమాలు వచ్చిన తర్వాత రామారావు పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. ఒక్క రోజులో కేవలం నాలుగు లక్షల కలెక్షన్స్ రావడం దాని పరిస్థితికి నిదర్శనం.
రామారావు ఆన్ డ్యూటీ మూవీ 8 డేస్ కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
నైజాం 1.38లక్షలు
సీడెడ్ 73లక్షలు
ఉత్తరాంధ్ర 64లక్షలు
ఈస్ట్ 43లక్షలు
వెస్ట్ 21లక్షలు
గుంటూరు 36లక్షలు
కృష్ణా 33లక్షలు
నెల్లూరు 16లక్షలు
ఏపీ అండ్ టీఎస్ రాష్ట్రాల్లో 8 డేస్ కలెక్షన్స్ - 4.24 కోట్లు షేర్
ఇతర ప్రాంతాల్లో 35లక్షలు
ఓవర్‌సీస్‌లో 50లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా 8 డేస్ కలెక్షన్స్ - 5.09కోట్లు షేర్
Ramarao On Duty 8 days world wide collections







































