అజిత్ వలిమై ప్రీ రిలీజ్ బిజినెస్

అజిత్ హీరోగా వినోద్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తమిళంలో తెరకెక్కిన వలిమై మూవీ రేపు వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తెలుగులోనూ వలిమై పేరుతొ రిలీజ్ చేస్తున్నారు. మేకర్స్ రీసెంట్ గానే తెలుగులో వలిమై ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసారు. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్ గా కనిపించబోతున్నారు. అజిత్ యాక్షన్ ఎంటర్టైనర్స్ అన్ని తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. ఈసారి నిర్మాత బోని కపూర్ వలిమై తెలుగు రిలీజ్ పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకే తెలుగులోనూ ప్రమోట్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసారు. రేపు విడుదలకాబోతున్న వలిమై ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు మీకోసం..

ఏరియా        కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం     -        1.00 

సీడెడ్     -        0. 40 

ఆంధ్ర     -        1.01 

ఏపీ, తెలంగాణ టోటల్ బిజినెస్: 2.50 కోట్లు

తమిళనాడు  - 64.50 

కేరళ             - 2.50 

నార్త్ ఇండియా  - 2.50 

ఓవర్సీస్         - 20.00 

వరల్డ్ వైడ్ వలిమై ప్రీ రిలీజ్ బిజినెస్: 96.00 కోట్లు

Valimai World Wide Pre Release Business

Valimai Pre Release Business
ajith
karthikeya
boney kapoor
valimai movie
valimai world wide pre release business
valimai pre release business