ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pooja Hegde Maldives vacation pics are going crazy viral

పూజ హెగ్డే అలా.. రకుల్ ప్రీత్ ఇలా

టాలీవుడ్ లోనే కాదు.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న పూజ హెగ్డే.. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కి గ్యాప్ రావడంతో ఫ్యామిలీ తో కలిసి మాల్దీవుల వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తుంది. తల్లి తండ్రులతో కలిసి నైట్ డిన్నర్, మధ్యాన్నం లంచ్ అలాగే.. మధ్యలో బీస్ట్ సాంగ్ కి డాన్స్ చెయ్యడం, షిప్ లో సముద్రం నడిబోడ్డుకి వెళ్లడం అబ్బో మాములు ఎంజాయ్మెంట్ కాదు పూజ ది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. లక్కీ హీరోయిన్ గా టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన చేస్తున్న పూజ హెగ్డే కెరీర్ మాములు స్పీడు లేదు. హాట్ లుక్స్ తో, స్వీట్ స్విమ్ సూట్ తో ఫ్యామిలీ ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో పూజ హెగ్డే డైరీ రెండు మూడేళ్లు ఫుల్ బిజీ.

అయితే సౌత్ లైట్ తీసుకున్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో హీటెక్కించే ఫొటోస్ ని పోస్ట్ చేస్తుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా గొప్పగా పేరు రాని రకుల్ కి సౌత్ ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ ఉన్నా ఆమెకి అవకాశాలు ఇచ్చే వారే కరువయ్యారు. బికినీ షో చేసినా, బట్టలు వేసుకున్నా రకుల్ ని పట్టించుకోవడం మానేశారు. అయినా రకుల్ మాత్రం తన అందాల ఆరబోతతో మరికాస్త రెచ్చిపోతూ ఇంకా ఇంకా ట్రై చేస్తూనే ఉంది. మరి తన అందాలతో ఏ దర్శకనిర్మాత అయినా కన్విన్స్ కాకపోతారా అనే ఆశతో రకుల్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. 

Rakul preet New Glamour Pic goes viral

Pooja Hegde Maldives vacation pics are going crazy viral
pooja hegde
south
bollywood
tollywood
tamil
rakul preet