Advertisement

డీజే టిల్లు 3 డేస్ కలెక్షన్స్

డీజే టిల్లు గాని సౌండ్ కి థియేటర్స్ దగ్గర బాక్సాఫీసు దద్దరిల్లిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లోనూ డీజే సౌండ్ మార్మోగిపోతోంది. మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయిన డీజే టిల్లు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సౌండ్ పెంచేసింది. సినిమాకి హిట్ టాక్ పడిపోవడంతో సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ హడావిడి చేసిన టీం.. ఏపీలో థియేటర్స్ టూర్ చేపట్టింది. అక్కడ విజయవాడ, గుంటూరు లాంటి సిటీస్ లో థియేటర్స్ లో డీజే టిల్లు టీమ్ చేసే హడావిడి సినిమా కి మరింత ప్లస్ అయ్యి కలెక్షన్స్ రోజు రోజుకి పుంజుకుంటున్నాయి.. డీజే టిల్లు మూడు రోజుల కలెక్షన్స్ మీ కోసం.. 

ఏరియా        కలెక్షన్స్ కోట్లలో 

నైజాం           -    3.73 

సీడెడ్           -    0.99

ఉత్తరాంధ్ర     -    0.65 

ఈస్ట్ గోదావరి  -    0.41  

వెస్ట్ గోదావరి   -    0.51 

గుంటూరు      -    0.37 

కృష్ణా            -    0.30 

నెల్లూరు        -    0.24 

ఏపీ, తెలంగాణ 3 డేస్ కలెక్షన్స్ 7.20 కోట్లు ( Rs 13 Cr gross)

ఇతర ప్రాంతాలు  - 0.58 కోట్లు

ఓవర్సీస్           -  1.48 కోట్లు

డీజే టిల్లు వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్: 9.26 కోట్లు (Rs 16.80 Cr Gross)

Siddu DJ Tillu 3 Days World Wide Collections

DJ Tillu 3 Days Collections
siddu jonnalagadda
dj tillu
siddu dj tillu 3 days world wide collections