ఖిలాడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

రవితేజ - రమేష్ వర్మ ల ఖిలాడీ మూవీ ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. ఏపీలో నైట్ కర్ఫ్యూ, 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ కారణముగా ఖిలాడీ కి మొదటిరోజు తొలిరోజు వసూళ్లు ఊహించినంతగా రాలేదు. రెండో రోజు కూడా ఖిలాడీ కలెక్షన్స్ అంతంత మాత్రగానే ఉన్నాయి. మూడో రోజు ఆదివారం అయినా ఖిలాడీ కలెక్షన్స్ పుంజుకుంటాయి అనుకుంటే.. ఆదివారం కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. గతేడాది రవితేజ క్రాక్ సినిమాకి ఓపెనింగ్స్ మాత్రమే కాదు.. మూడు రోజుల్లోనే క్రాక్ మూవీ 15 కోట్లకు పైగా వసూలు చేసింది. క్రాక్ తో పోలిస్తే ఖిలాడీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అంత ఆశాజనకంగా లేవు. ఖిలాడీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..

ఏరియా           కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం           -    3.05 

సీడెడ్           -    1.17

ఉత్తరాంధ్ర     -    0.99 

ఈస్ట్ గోదావరి  -    0.53  

వెస్ట్ గోదావరి   -    0.44 

గుంటూరు      -    0.82 

కృష్ణా            -    0.39 

నెల్లూరు        -    0.37  

ఏపీ, తెలంగాణ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 7.76 కోట్లు 

ఇతర ప్రాంతాలు  - 0.62 కోట్లు

ఓవర్సీస్           -  0.35 కోట్లు

హిందీ కలెక్షన్స్ - 0.25 కోట్లు 

ఖిలాడీ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: 8.89

Khiladi First Weekend World Wide Collections

Khiladi First Weekend Collections
khiladi
ravi teja
ramesh varma
khiladi first weekend world wide collections