Advertisement

హరిహర వీరమల్లు అప్ డేట్ ఇచ్చిన నిధి

Tue 11th Jan 2022 05:20 PM
nidhi agerwal,hari hara veera mallu,pawan kalyan,nidhi agarwal interview,krish,pawan - nidhi combo  హరిహర వీరమల్లు అప్ డేట్ ఇచ్చిన నిధి
Nidhi Agerwal on Hari Hara Veera Mallu హరిహర వీరమల్లు అప్ డేట్ ఇచ్చిన నిధి
Advertisement

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ షూటింగ్ లో పడి మిగతా సినిమాలను వెనక్కి నెట్టేసారు. భీమ్లా నాయక్ ని త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి తెచ్చేద్దాం అనే హడావిడిలో పవన్ కూడా క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ కి భారీ గ్యాప్ ఇచ్చారు. ఎప్పుడో దసరా టైం లో హరిహర వీరమల్లు రెస్యూమ్ షూటింగ్ మొదలుకావాల్సింది.. ఇంతవరకు ఆ సినిమా అప్ డేట్ లేదు. మధ్యలో పవన్ - క్రిష్ కలిసి హరిహర వీరమల్లు స్క్రిప్ట్ పైనే ఉన్నారంటూ ఓ పిక్ వదిలారు. అయితే రీసెంట్ గా ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ హరి హర వీరమల్లు అప్ డేట్ ఇచ్చింది ఓ ఇంటర్వ్యూ లో..

తనకి యాక్ష‌న్ పాత్ర‌లంటే ఇష్టం అని, ఆ కోరిక పవన్ తో కలిసి నటిస్తున్న హరి హర వీరమల్లుతో తీరిందని, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు లో  కొంచెం యాక్ష‌న్ సీన్స్ వున్నాయి. వాటిని చాలా ఇష్టంగా చేశాను. ప‌వ‌న్ క‌ళ్యాన్‌లో నేను గ‌మ‌నించింది ఏమంటే.. ఆయన చాలా కూల్‌గా వుంటారు.  ప‌వన్ సార్ సినిమాలో పెద్ద రోల్‌. బెస్ట్ రోల్ నాకు ద‌క్కింది. ఇది పీరియాడిక్ మూవీ. చాలా బాగుంది... అంటూ హరి హర వీరమల్లు సీక్రెట్స్ బయట పెట్టింది నిధి అగర్వాల్.

Nidhi Agerwal on Hari Hara Veera Mallu:

Hari Hara Veera Mallu update

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement