ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jr NTR PRO Mahesh S Koneru Passes Away

షాకింగ్: ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరు మృతి

Jr NTR PRO Mahesh S Koneru Passes AwayJr NTR PRO Mahesh S Koneru Passes Away

యంగ్ టైగర్ పీఆర్వో, నిర్మాత మహేష్ కోనేరు మృతి చెందడం అందరిని షాక్ కి గురిచేసింది. ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉన్న మహేష్ కోనేరు ఎన్టీఆర్ పీఆర్వో గా  పాపులర్ అయ్యారు... ఈ మధ్యనే మంచి కథలను ఎంచుకుని సినిమాలను నిర్మిస్తున్న మహేష్ కోనేరు సడన్ గా మృతి చెందడంతో అందరూ దిగ్బ్రాంతికి గురి అవుతున్నారు. మహేష్ కోనేరు ఈ ఉదయం విశాఖపట్నం లో గుండెపోటు తో మృతి అంటూ మీడియా లో బ్రేకింగ్ న్యూస్ చూసిన వారంతా షాకవుతున్నారు. ఇంత చిన్న వయసులో ఆయన మృతి చెందడంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మహేష్ కోనేరు మృతికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

Jr NTR PRO Mahesh S Koneru Passed Away due to heart attack

jr ntr
ntr pro mahesh s koneru
mahesh koneru passed away
heart attack
O.M Review
O.M Review
22 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
22 Nov 2026
DNK Review
DNK Review
22 Nov 2026
GOAT Review
GOAT Review
22 Nov 2026
Scene Review
Scene Review
22 Nov 2026
Ramayana Review
Ramayana Review
22 Nov 2026