జబర్దస్త్ స్టేజ్ పై అనసూయ అందాలు

జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. ఈమధ్యన కాస్త ఒళ్ళు చేసినట్టుగా, బరువు పెరిగినట్టుగా కనిపిస్తుంది. అయినా ఆమె అందంలో ఎలాంటి మార్పు లేదు. ప్రతి వారం జబర్దస్త్ స్టేజ్ పై అనసూయ అందాలను తనివితీర చూసేముందే.. సోషల్ మీడియాలో అనసూయ అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుంది. జబర్దస్త్ యాంకర్ గాను, అటు వెండితెర మీద పాన్ ఇండియా మూవీస్ తోనూ అనసూయ బాగా బిజీ అయ్యింది. రవితేజ ఖిలాడీ లో పవర్ ఫుల్ రోల్ చేస్తున్న అనసూయ.. చిరు గాడ్ ఫాదర్ లోను కనిపించబోతుంది. ఇక సుకుమార్ పుష్ప పాన్ ఇండియా మూవీలో అనసూయకి ఓ కీలక పాత్ర ఇచ్చారు. మరి సినిమాలు ఇటు బుల్లితెర తో అనసూయ జోరు ఆనందంత ఎత్తుకి పెరిగిపోయింది. మరోపక్క జెమినిలో వస్తున్న మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రాం కి తమన్నా ప్లేస్ లో అనసూయ అంటున్నారు.
Anasuya Bharadwaj Jabardasth Shoot
Anasuya Bharadwaj Latest Photoshootanasuya bharadwaj
anasuya jabardasth shoot
anasuya bharadwaj photo shoot
anasuya pics









































