Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pushpa second single Srivalli to tease on

పుష్ప: శ్రీవల్లి అప్ డేట్ అదిరింది

అల్లు అర్జున్ - రష్మిక మందన్న జంటగా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా సుకుమార్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం.. రిలీజ్ కి రెండు నెలల టైం మాత్రమే ఉంది. అందుకే పుష్ప ప్రమోషన్స్ ని సుకుమార్ ఓ రేంజ్ లో స్టార్ట్ చేసారు. నిన్న ఫహద్ ఫాజిల్ - అల్లు అర్జున్ కాంబో యాక్షన్ సీక్వెన్సెస్ తో పుష్ప షూటింగ్పూర్తి కాబోతుంది అంటూ అప్ డేట్ ఇచ్చిన టీం.. ఈ రోజు శ్రీవల్లి పాత్రధారి రష్మిక కనిపించబోతున్న సెకండ్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు. అక్టోబర్ 13 న పుష్ప సెకండ్ సింగల్ రిలీజ్ అంటూ అప్ డేట్ ఇవ్వడంతో శ్రీవల్లి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

పుష్ప లోని పాత్రల లుక్స్ తోనే సినిమాపై విపరీతమైం క్రేజ్ పెంచేశారు సుకుమార్, పుష్ప రాజ్ గా అల్లు అర్జున్, భన్వర్ సింగ్ గా ఫహద్ లుక్, శ్రీవల్లి గా డీ గ్లామర్ లుక్ లో రష్మిక ఇలా అందరి లుక్స్ తో సినిమాపై ఓ ట్రెండ్ సెట్ చేసారు. ఈ సినిమా డిసెంబర్ 17 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. విడుదలకు రెండు నెలలే టైం ఉండడంతో.. పుష్ప టీం ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో మొదలు పెట్టింది. పుష్ప లో శ్రీవల్లి లుక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మిక పై సెకండ్ సింగిల్ కూడా దసరా స్పెషల్ గా వదలబోతున్నారు. 

Pushpa second single to show romantic power

Pushpa second single Srivalli to tease on
allu arjun - pushpa
rashmika mandanna
allu arjun
pushpa movie
sukumar pushpa
fahad fasil
pushpa pan india film
bunny - sukku combo
allu arjun-sukumar combo
rashmika-allu arjun combo
fahad villain in pushpa
pushpa raj
fahad fasil vs allu arju