పుష్ప అప్ డేట్ అదిరింది

Crazy update on Pushpa MovieCrazy update on Pushpa Movie

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో.. పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న పుష్ప మూవీ పై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్, విలన్ గా మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్, హీరోయిన్ గా రష్మిక నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న పుష్ప సినిమాకి సంబందించిన సాంగ్ షూటింగ్ చేపట్టింది టీం. ఓ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఈ సాంగ్ చిత్రీకరణ చెయ్యబోతున్నట్టుగా పుష్ప టీం అప్ డేట్ ఇచ్చింది.

ఓ నాదీ ప్రవాహం పక్కన అడవులాంటి లొకేషన్ లో పుష్ప సాంగ్ చెయ్యబోతున్నారు. ఆ ఏరియాలో షూటింగ్ సిబ్బంది కోసం వేసిన టెంట్, కారవాన్లు, ప్రొడక్షన్ వ్యాన్లు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అక్కడ చుట్టూ ఎత్తైన కొండలు, అందమైన పచ్చని ప్రకృతి, అద్భుతంగా ప్రవహిస్తున్న నదీ పక్కన పుష్ప సాంగ్ షూట్ చెయ్యబోతున్నట్టుగా ఓ పిక్ ని రిలీజ్ ఛేసింది టీం. ఇక షూటింగ్ ఎంత త్వరగా కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని సుకుమార్ చూస్తున్నారు. ఎందుకంటే పుష్ప మరో మూడు నెలలు అంటే.. డిసెంబర్ చివరి వారం క్రిష్ట్మస్ స్పెషల్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు. 

Pushpa Movie update

allu arjun - pushpa
rashmika mandanna
allu arjun
pushpa movie
sukumar pushpa
fahad fasil
pushpa pan india film
bunny - sukku combo
allu arjun-sukumar combo
rashmika-allu arjun combo
fahad villain in pushpa
pushpa raj
fahad fasil vs allu arjun
O.M Review
O.M Review
26 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
26 Nov 2026
DNK Review
DNK Review
26 Nov 2026
GOAT Review
GOAT Review
26 Nov 2026
Scene Review
Scene Review
26 Nov 2026
Ramayana Review
Ramayana Review
26 Nov 2026