Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 5 Yesterday Episode Highlights

కెప్టెన్సీ టాస్క్ లో రెచ్చిపోయారుగా

Bigg Boss 5 Yesterday Episode Highlights

బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగుపెట్టిన 19 మంది కంటెస్టెంట్స్ మామూలోళ్లు కాదు. అందరూ టైటిల్ విన్నర్ అవ్వాలనే కసితో కాదు.. ఎలా ఆడితే, ఎలా బిహేవ్ చేస్తే వీడియో ఫుటేజ్ వస్తుందో అనేది గమనిస్తూ బిగ్ బాస్ గేమ్ ఆడేస్తున్నారు. యాంకర్ రవి, విశ్వ, శ్రీరామ చంద్ర, మానస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కనిపిస్తుండగా.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ విషయంలో హౌస్ మొత్తం రచ్చ రచ్చే అనేలా ఉంది. సన్నీ సిరి టి షర్ట్ లో చెయ్యి పెట్టాడని.. సిరి చెబుతుంది. నేను పెట్టలేదు అని చెబుతున్నాడు సన్నీ. 

ఇక లోబో ఉన్నట్టుండి పడిపోతే అది డ్రామా అంటూ రవి చేసిన కామెంట్స్ తో విశ్వ రెచ్చిపోయాడు. లోబో ని మెడికల్ రూమ్ కి రమ్మని బిగ్ బాస్ ఆదేశించాడు. దానితో సన్నీ వెక్కిళ్లు పెట్టి ఏడ్చాడు. తర్వాత శ్రీరామ చంద్ర vs కాజల్ అన్నట్టుగా గొడవ జరిగింది. అబ్బో ఈ రోజు కూడా ఈ కెప్టెన్సీ టాస్క్ కంటిన్యూ అవ్వబోతుంది. ఈ రోజు కూడా మసాలా బాగా దట్టించినట్టుగానే కనిపిస్తున్నాయి టుడే ఎపిసోడ్ బిగ్ బాస్ ప్రోమోస్. 

Bigg Boss Season 5 Yesterday Episode Highlights

bigg boss season 5
bigg boss
bigg boss telugu
bigg boss season 5 yesterday episode highlights