ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Movies that will entertain the audience this week

ఈ వీక్ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే సినిమాలు

Movies that will entertain the audience this weekMovies that will entertain the audience this week

గత రెండు మూడు నెలలుగా థియేటర్స్ మూతబడినా అప్పుడప్పుడు ఓటిటీలు నుండి సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక ఈ వారం థియేటర్స్ కూడా ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అవడంతో యంగ్ హీరోస్ తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ఈ వారం థియేటర్స్ నుండి సత్య దేవ్ తిమ్మరుసు, తేజ సజ్జ ఇష్క్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. 

ప్రేక్షకులు కొన్నాళ్లుగా థియేటర్స్ ఎక్సపీరియెన్స్ మిస్ అవుతున్నారు. జులై 30 నుండి ప్రేక్షకులు ఆ ఎక్సపీరియెన్స్ ని తిరిగి పొందబోతున్నారు. 

ఇక పలు భాషల నుండి ఈ వారం ఓటీటీలలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ మీ కోసం. 

మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి నటించిన వన్‌ జులై 30న ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. 

ఇక బాలీవుడ్ నుండి ఈ వారం దిగబోతున్న సినిమాల లిస్ట్ చూడండి. 

లైన్స్ సినిమా వూట్‌‌ ఓటిటి నుండి జులై 29 , మిమి సినిమా నెట్‌ఫ్లిక్స్‌ నుండి జులై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 

Ishq And Timmarusu Movies Release This Week

ishq movie
timmarusu movie
ott movies
theaters release
movie release this week