Advertisement

హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అలియా భట్

Tue 20th Jul 2021 08:26 PM
rrr pan india movie,ntr with ram charan,ram charan as alluri sita ramaraju,komaram bheem as ntr,rajamouli,jakkanna,ntr rrr movie,ram charan rrr movie,rajamouli rrr,d.v.v danayya,dvv entertainment,alia bhatt,ajay devagan  హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అలియా భట్
Bollywood beauty Alia Bhatt landed in Hyderabad హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అలియా భట్
Advertisement

ఆర్.ఆర్.ఆర్ లో సీత కేరెక్టర్ లో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సెకండ్ వేవ్ కి ముందే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ని పూర్తి చేసేసింది. అయితే తాజాగా ఆర్.ఆర్.ఆర్ కి సంబందించిన ఓ సాంగ్ కోసం ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న కీలక నటులైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ లాంటి వాళ్ళు పాల్గొంటున్నారట. తాజాగా అలియా భట్ ముంబై నుండి హైదరాబాద్ కి ల్యాండ్ అయ్యింది కూడా. 

ఈరోజే అలియా భట్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. గత వారమే ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ షెడ్యూల్ ని రాజమౌళి స్టార్ట్ చేసారు. ఇక అలియా భట్ కూడా పాల్గొనబోతున్న ఆర్.ఆర్.ఆర్ సాంగ్ కోసం ఏకంగా మూడు కోట్లు బడ్జెట్ పెడుతున్నారని టాక్ ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ షూటింగ్ కోసం అలియా భట్ వచ్చేసింది. ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్ సీత కేరెక్టర్ నిడివి తక్కువ వున్నా అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ కథని ప్రభావితం చేస్తుంది అంటూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పడంతో అలియా భట్ సీత కేరెక్టర్ పై అంచనాలు పెరిగిపోయాయి. 

Bollywood beauty Alia Bhatt landed in Hyderabad:

Alia Bhatt flies to Hyderabad, saying Team RRR is here

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement