‘కళాపోషకులు’ పోస్టర్ వదిలిన రాజ్ కందుకూరి!

Raj Kandukuri Launches Kalaposhakulu Title Concept Poster

Fri 03rd Jul 2020 09:25 AM
raj kandukuri,kalaposhakulu,title concept poster,vishva karthikeya,deepa umapathy  ‘కళాపోషకులు’ పోస్టర్ వదిలిన రాజ్ కందుకూరి!
Raj Kandukuri Launches Kalaposhakulu Title Concept Poster ‘కళాపోషకులు’ పోస్టర్ వదిలిన రాజ్ కందుకూరి!
Advertisement

‘కళాపోషకులు’ టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై విశ్వకార్తికేయ, దీప ఉమాపతి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కబోతున్న సినిమా కళాపోషకులు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ కాన్సెఫ్ట్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

‘కళాపోషకులు’ దర్శకుడు చలపతి పువ్వుల దర్శకత్వం వహించిన ‘అప్పుడు ఇప్పుడు’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. మహావీర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతోంది.

Click Here for Title Concept Poster

బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్

నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, భాష, చైతన్య, చిన్ను 

కెమెరామెన్: కళ్యాణ్ సమి

ఎడిటర్: సెల్వ కుమార్

సంగీతం: ఎలేందర్ మహావీర్ డిజైన్: గణేష్

పీఆర్ఓ: సాయి సతీష్

నిర్మాత, స్టోరీ: సుధాకర్ రెడ్డి.ఎమ్

స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వుల

Raj Kandukuri Launches Kalaposhakulu Title Concept Poster:

Kalaposhakulu Movie Title Poster Released


Loading..
Loading..
Loading..
advertisement