ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Arjun urges everyone to be responsible and stay sate stay home

డాక్టర్స్‌ని, పోలీసుల్ని కొట్టడం దారుణం: అర్జున్

దేవుళ్లలా భావించి పూజించాల్సిన డాక్టర్స్‌ని, పోలీసుల్ని కొట్టడం దారుణం: యాక్షన్ కింగ్ అర్జున్

-కోవిడ్- 19.. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉంది

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన క్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నాయి

-దయచేసి ఇదొక అజ్ఞాతవాసం అనుకుని ఇంట్లోనే ఉండండి

-ఇంట్లోనే ఉంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్నే కాకుండా రాష్ట్రాలను, దేశాలను, ప్రపంచాన్ని కాపాడినవారు అవుతారు

-ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నన్ను ఎంతో బాధించాయి

-దేవుళ్లలా భావించి పూజించాల్సిన డాక్టర్స్‌ని, పోలీసుల్ని కొట్టడం, వారితో గొడవలు పడటం దారుణం

-మీ ఇంట్లోనే డాక్టరో, నర్సో, పోలీసో ఉన్నారని అనుకోండి.. అప్పుడు కూడా ఇలాగే చేస్తారా?

-ఫ్యామిలీని, పిల్లలని వదిలి మనల్ని రక్షించడానికి వారంతా ఎంత కృషి చేస్తున్నారో గమనించండి

-ఒక బాధ్యత గల పౌరుడిగా నడుచుకోండి

Click Here for Video

Action King Arjun About Lock down

Arjun urges everyone to be responsible and stay sate stay home
arjun
lock down
action king
police
doctors
corona
Advertisement
Advertisement