‘సిసిసి’కు సంపత్ నంది సాయం రూ. 5 లక్షలు

సినీ కార్మికుల సంక్షేమార్థం 5 లక్షల రూపాయల విరాళం అందిస్తున్న డైరెక్టర్ సంపత్ నంది
కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సహాయం అందించేందుకు ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి)కు దర్శకుడు సంపత్ నంది 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఇది ఎవరూ ఊహించని ఉపద్రవం అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాయంగా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని తన వంతుగా 5 లక్షల రూపాయలు సహాయంగా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ సంపత్ నంది కోరారు.
Director Sampath Nandi Contributes Rs 5 Lakhs For The Welfare Of Cine Workers
Sampath Nandi Announces 5 Lakhs to CCCdirector sampath nandi
contribution
rs 5 lakhs
the welfare of cine workers
ccc








































