అల్లు అర్జున్ అకౌంట్‌లో నాన్ బాహుబలి2 రికార్డ్స్

Fri 17th Jan 2020 01:52 PM
allu arjun,ala vaikuntapuram lo,all time record  అల్లు అర్జున్ అకౌంట్‌లో నాన్ బాహుబలి2 రికార్డ్స్
Allu Arjun’s Ala Vaikunthapurramuloo sets All-time(Non-BB2) Record అల్లు అర్జున్ అకౌంట్‌లో నాన్ బాహుబలి2 రికార్డ్స్
Sponsored links

నాన్ బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్  చేసిన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో !!!

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో సంక్రాంతి కానుకగా విడుదలై  సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్ , యాక్షన్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోసారి త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. విడుదలైన అన్ని చోట్లా పాజిటీవ్ టాక్ తో దూసుకెళుతోంది.

అల వైకుంఠపురంలో సినిమా నైజాం, వైజాగ్, కృష్ణ, వెస్ట్, సీడెడ్, గుంటూరు, నెల్లూరు వంటి ఏరియాల్లో నాన్ బాహబలి 2 రికార్డ్స్ క్రియేట్  చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. 3వ రోజు షేర్ కి 8 ఏరియాలు, 4వ రోజు షేర్ కి

7 ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం విశేషం. ఓవర్సీస్ లో విడుదలైన చిత్రాల్లో అల వైకుంఠపురంలో నెంబర్ 1 స్థానంలో దూసుకెళుతోంది. ఈ శుక్రవానికి 2 మిలియన్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పండక్కి విడుదలైన చిత్రాల్లో టికెట్స్ దొరకడం లేదని పబ్లిక్ అనుకుంటున్నారు. సంక్రాంతి సినిమాల్లో టిక్కెట్లు దొరకనంతగా హౌస్ ఫుల్స్ అవ్వడం అల వైకుంఠపురం చిత్రానికే సాధ్యం అయ్యింది.

Sponsored links

Allu Arjun’s Ala Vaikunthapurramuloo sets All-time(Non-BB2) Record :

All Time Records in Allu Arjun Account   

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019