ప్రముఖ నిర్మాత రమేష్ ప్రసాద్‌కు సతీ వియోగం

Fri 18th Oct 2019 01:37 PM
ramesh prasad,wife,passes away,vijaya lakshmi,producer ramesh prasad  ప్రముఖ నిర్మాత రమేష్ ప్రసాద్‌కు సతీ వియోగం
Ramesh Prasad’s wife passes away ప్రముఖ నిర్మాత రమేష్ ప్రసాద్‌కు సతీ వియోగం
Sponsored links

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమ్యాక్స్, ప్రసాద్ లాబ్స్) చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ సతీమణి, శ్రీమతి అక్కినేని విజయలక్ష్మి గురువారం ఉదయం పరమపదించారు. హార్ట్ ఎటాక్ కారణంగా రాత్రి నిద్రలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. ఆమె మద్రాసులో జన్మించారు. రమేష్ ప్రసాద్‌తో 1963 జూలైలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలోగల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Sponsored links

Ramesh Prasad’s wife passes away:

Ramesh Prasad’s wife Vijaya Lakshmi no More

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019