Advertisement

‘రాజుగారిగ‌ది 3’ విడుదల తేదీ ఫిక్స్!

Tue 08th Oct 2019 02:53 PM
raju gari gadhi 3,movie,release,october 18  ‘రాజుగారిగ‌ది 3’ విడుదల తేదీ ఫిక్స్!
Raju Gari Gadhi 3 Movie Release Date Fixed ‘రాజుగారిగ‌ది 3’ విడుదల తేదీ ఫిక్స్!
Advertisement

‘రాజుగారిగ‌ది 3’ సెన్సార్ పూర్తి... అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌

హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘రాజుగారిగ‌ది’. ఈ స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం ‘రాజుగారిగ‌ది 3’. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేస్తున్నారు. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సినిమా నిర్మిత‌మైంది. ష‌బీర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.

న‌టీన‌టులు:

అవికాగోర్‌

అశ్విన్ బాబు

అలీ

బ్ర‌హ్మాజీ

ప్ర‌భాస్ శ్రీను

హ‌రితేజ‌

అజ‌య్ ఘోష్‌

ఊర్వ‌శి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: ఓంకార్‌

బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్ర‌వ‌ర్తి

సినిమాటోగ్ర‌ఫీ:  ఛోటా కె.నాయుడు

ఎడిట‌ర్‌:  గౌతంరాజు

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  సాహి సురేశ్‌

డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా

పాటలు: శ‌్రీమ‌ణి

ఆడియోగ్ర‌ఫీ:  రాధాకృష్ణ‌

స్టంట్స్‌:  వెంక‌ట్‌

పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

Raju Gari Gadhi 3 Movie Release Date Fixed:

Raju Gari Gadhi 3 Movie Release on October 18th

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement