నాగ్ కడుపుబ్బా నవ్విస్తాడట..!

Sat 20th Jul 2019 10:51 AM
nagarjuna,comedy,highlight,manmadhudu 2 movie  నాగ్ కడుపుబ్బా నవ్విస్తాడట..!
Nagarjuna role in Manmadhudu 2 నాగ్ కడుపుబ్బా నవ్విస్తాడట..!
Sponsored links

కింగ్ నాగార్జున - రాహుల్ రవీంద్రన్  కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘మ‌న్మ‌థుడు 2’. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఈసినిమా వచ్చే నెలలో రిలీజ్ అవ్వనుంది.

ఇక నాగ్ ఇందులో ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నాగ్ కామెడీ టైమింగ్ హైలెట్ గా ఉంటుందని టాక్. నాగ్ పాత్ర ఫుల్ కామెడీగా ఉండబోతుందని చెబుతున్నారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ నాగ్ పాత్రను బాగా తీర్చిదిద్దారట. ఓ ముఖ్య పాత్రల్లో నాగ్ కోడలు సమంత మరియు కన్నడ బ్యూటీ అక్షరా గౌడ నటించారు.

ట్రైలర్ తో మంచి అంచనాలు పెంచుకున్న ‘మన్మథుడు 2’ ను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. ఇక ఈచిత్రాన్ని నాగార్జున అక్కినేని, పి. కిరణ్ సంయుక్తంగా నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీత అందించారు.

Sponsored links

Nagarjuna role in Manmadhudu 2:

Nagarjuna Comedy Highlight in Manmadhudu 2

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019