‘మన్మథుడు2’ మైమరపిస్తున్నాడుగా..!!

Sat 27th Apr 2019 04:45 PM
nagarjuna,rakul preet singh,manmadhudu 2,video,stills  ‘మన్మథుడు2’ మైమరపిస్తున్నాడుగా..!!
Stills and Video Released From Manmadhudu 2 Movie ‘మన్మథుడు2’ మైమరపిస్తున్నాడుగా..!!
Sponsored links

కింగ్ అక్కినేని నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘మ‌న్మ‌థుడు 2’. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పోర్చుగ‌ల్‌లో జ‌రుగుతుంది. చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వెన్నెల కిషోర్‌ ఉన్న కొన్ని ఫోటోల‌ను  విడుద‌ల చేశారు. అలాగే నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్  వ‌ర్క‌వుట్ చేస్తోన్న వీడియోను రీసెంట్‌గా విడుద‌ల చేశారు. నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జోడి బావుంది. 

చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్నారు.  

కింగ్ నాగార్జున‌

ర‌కుల్ ప్రీత్ సింగ్‌

ల‌క్ష్మి

వెన్నెల‌కిషోర్‌

రావు ర‌మేష్‌

నాజ‌ర్‌

ఝాన్సీ

దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: 

ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ ర‌వీంద్ర‌న్‌

నిర్మాత‌లు:  నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌

నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌

మ్యూజిక్:  చైత‌న్య  భ‌రద్వాజ్‌

సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌:  ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌

స్క్రీన్‌ప్లే:  రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌

ఎడిట‌ర్స్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి

డైలాగ్స్‌:  కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌

కాస్ట్యూమ్స్‌:  అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని.

పిఆర్‌ఓ: వంశీ శేఖర్  

Click Here for Manmadhudu 2 Video

Sponsored links

Stills and Video Released From Manmadhudu 2 Movie:

Nag and Rakul From Manmadhudu 2 Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019