‘పెట్టా’కి, నాకు సంబంధం లేదు: నిర్మాత
C Kalyan Rubbishes Petta Rights Gossip‘‘సూపర్ స్టార్ రజినీకాంత్ గారి ‘పెట్టా’ చిత్రం తెలుగు హక్కులు సి కళ్యాణ్ తీసుకున్నట్టు, రిలీజ్ డేట్ మార్చమని అడిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రం రైట్స్ కి తనకి ఎంత మాత్రం సంబంధం లేదనే విషయాన్ని క్లారిఫై చేశాడు కళ్యాణ్. ఈ వార్తల్లో నిజం లేదనే విషయాన్ని సన్ పిక్చర్స్ వారికి కూడా తెలియచేశాను అని చెబుతున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ గారంటే నాకెంతో గౌరవం. ఆయనతో చిత్రాలు చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఈ చిత్రం రైట్స్ గురించి నేను ఎలాంటి చర్చలూ జరపలేదు.’’ అని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ స్పష్టం చేస్తూ ‘పెట్టా’ చిత్రం రైట్స్ విషయంలో వస్తున్న వార్తల్ని ఖండించారు.
Shocking News on Petta Telugu Rights
rajinikanth
petta movie
c kalyan
clarity
telugu rights
Angry Man To Lock Horns With Natasimham
5 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
5 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
5 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
5 Oct 2026
Sanjay Dutt shocker about India
5 Oct 2026
Krithi Shetty shares her dream role
5 Oct 2026
Mega Star strong take on AI fake videos
5 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
5 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
5 Oct 2026
Singeetham: A Cinema Maverick Is No More
5 Oct 2026
SSMB Exceeded SSR Expectations
5 Oct 2026
Dhashvika Kinthalli Photos
5 Oct 2026
Adarsha Kutumbam Event Photos
5 Oct 2026
Srinidhi Shetty Photos
5 Oct 2026
Faria Abdullah Photos
5 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
5 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
5 Oct 2026
Mysaa movie teaser launch Photos
5 Oct 2026
Yashna Muthuluri Photos
5 Oct 2026
Anaswara Rajan Photos
5 Oct 2026
Payal Radhakrishna Photos
5 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
5 Oct 2026
Premane Oorilo Review
5 Oct 2026
Anakapalli Review
5 Oct 2026
Sigma Review
5 Oct 2026
Thella Kaagitham
5 Oct 2026
Tatvam Review
5 Oct 2026
Dorothy Review
5 Oct 2026
Don't Trouble The Trouble Review
5 Oct 2026
Anumana Pakshi Review
5 Oct 2026
The Paradise Review
5 Oct 2026
Secret Soldier Review
5 Oct 2026
Happy Journey Review
5 Oct 2026
Missing Meghana Review
5 Oct 2026
















































