Advertisement

ల‌క్ష్మీదేవికి నా కన్నీటి వీడ్కోలు: చిరంజీవి

Sun 04th Feb 2018 02:56 PM
chiranjeevi,lakshmi devi kanakala,rajiv kanakala,devadas kanakala,lakshmi kanakala  ల‌క్ష్మీదేవికి నా కన్నీటి వీడ్కోలు: చిరంజీవి
Chiranjeevi Condolences to Rajiv Kanakala's Mother Laxmi Devi ల‌క్ష్మీదేవికి నా కన్నీటి వీడ్కోలు: చిరంజీవి
Advertisement

'పేరు లక్ష్మీ దేవి అయినా ఆమె నా పాలిట సరస్వతీ దేవి. ఆమె పాఠాలే నా పాఠవాలకి మూలం నటనలో ఆమె నేర్పిన మెళకువలే నాలోని నటుడికి మెలుకువలు. లక్షలాది కుటుంబాలకి అభిమాన కథానాయకుడిగా ఎంత సంతోషపడతానో.. లక్ష్మీదేవి గారి శిష్యుడిగా అంత గర్వపడుతున్నాను. వారు దూరమవ్వడం తీరనిలోటు. నాకే కాదు తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతీ మనసుకి ఇవి బరువైన క్షణాలు. అలా బరువెక్కిన మనుసుతో నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నా. కనకాల కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలిజ‌య‌జేస్తున్నాను..' అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

కాగా మెగాస్టార్ చిరంజీవి హైద‌రాబాద్ సిటీలో లేని కార‌ణంగా దేవ‌దాస్-ల‌క్ష్మీదేవి కుమారుడు రాజీవ్ క‌న‌కాల‌ను ఫోన్ కాల్ ద్వారా ప‌రామ‌ర్శించారు.

Chiranjeevi Condolences to Rajiv Kanakala's Mother Laxmi Devi:

I am proud to be the student of Lakshmi Kanakala garu - Chiranjeevi

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement