ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sri Lanka Beauty Jacqueline Fernandez Hot Photo Shoot

శ్రీలంక బ్యూటీ.. హీటెక్కిస్తోందిగా..!

బాలీవుడ్ లో శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ రచ్చ మాములుగా లేదు. సినిమాల్లో హాట్ హాట్ గా కనిపించే జాక్వెలైన్ ఫెర్నాండెజ్ లేటెస్ట్‌గా  ఫొటోషూట్‌పై ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. ప్రస్తుతం బాలీవడ్ లో నాలుగు సినిమాల్తో బిజీగా ఉన్న ఈ భామ ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను కనువిందు చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే ఓ మేగ్ జైన్ కవర్ పేజీకి హాట్ హాట్ ఫోజులిచ్చి వార్తల్లోకి వచ్చింది. లేటెస్ట్ గా చేసిన ఆ ఫోటో షూట్ పై ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద సంచలనమే అయ్యింది. 

ఆ ఫోటో షూట్ లో ఆ మేగ్ జైన్ కవర్ పేజీ కోసం శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ టాప్‌లెస్‌గా పోజులిచ్చేసింది. ఇక ఆ ఫోటో షూట్ ఫొటోస్ ని జాక్వెలైన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్ట్రాంగ్‌మైండ్.. సున్నితమైన హృదయంతో ఇలా ఉన్నానంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. మరి జాక్వెలైన్ తన టాప్‌లెస్‌ ఫొటోస్ ని సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసిందో లేదో అప్పుడే గంట వ్యవధిలో రెండు లక్షల మంది ఫాలోయర్లు లైక్ చేయగా... రెండువేల కామెంట్లు వచ్చిపడ్డాయి. మరి జాక్వెలైన్ పోస్ట్ చేసిన ఫొటోస్ మాములు హాట్ గా లేవు. టాప్‌లెస్‌ ఫోజులు కదా ఆమాత్రం లైకులు... కామెంట్స్ రావడం సహజమే కదా అంటున్నారు.

మరో వైపు జాక్వెలైన్ టాప్‌లెస్‌ ఫోటో షూట్ తో ఈ బ్యూటీ అందాన్ని పొగుడుతుంటే మరికొందరు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరి బాలీవుడ్ లో అంత బిజీగా వున్న ఈ సుందరి ఇప్పుడు ఈ టాప్లెస్ ఫోటో షూట్ తో మరింత బిజీ అయిపొతుందెమో.  

Sri Lanka Beauty Jacqueline Fernandez A meg Zain cover page hot hot photo shoot came into the news.

Sri Lanka Beauty Jacqueline Fernandez Hot Photo Shoot
sri lanka beauty
jacqueline fernandez
hot photo shoot
bollywood