ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మేడ మీద అల్లరి నరేష్ ఏం చేస్తున్నాడు?

వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న కామెడీ హీరో అల్లరి నరేష్ చేతి నిండా సినిమాలతో బిజీగానే వున్నాడు. ఆయన ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో నటించిన సెల్ఫీరాజా ఈ నెల విడుదల కానుంది. వీటితో పాటు జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న మా ఇంట్లో దెయ్యం నాకేమీ భయం చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు నరేష్ మరో క్రేజీ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీనియర్ నటుడు, రచయిత కృష్ణభగవాన్ కథ, మాటలు అందిస్తున్నారు. బాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అనీష్‌కృష్ణ (అలాఎలా ఫేమ్) దర్శకత్వం వహిస్తారు. కాగా ఈ చిత్రానికి మేడ మీద అబ్బాయి అనే టైటిల్‌ని నిర్ణయించినట్లుగా తెలిసింది. పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రం చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది.
allari naresh
meda meeda abbayi movie
allar naresh new movie title
krishan bhagavan story
Indian 3: Senapathy goes on war mode
9 Oct 2026
Tollywood Fearing Trolls
9 Oct 2026
Senior actor Nana Patekar passes away
9 Oct 2026
Is this the Master Plan for Mokshagna
9 Oct 2026
NBK112 to witness grand reunion
9 Oct 2026
Ranabaali tones down violence
9 Oct 2026
Jailer 2 completes censor
9 Oct 2026
The Paradise OTT Release Details
9 Oct 2026
Naa Wife Missing Teaser Review
9 Oct 2026
Baa Baa Black Sheep censor done
9 Oct 2026
Ramayana makers get IT shock
9 Oct 2026
Kiara, Sidharth share good news
9 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
9 Oct 2026
Ajay Devgn eats raw fish
9 Oct 2026
Natural Star in a romantic entertainer
9 Oct 2026
Dhashvika Kinthalli Photos
9 Oct 2026
Adarsha Kutumbam Event Photos
9 Oct 2026
Srinidhi Shetty Photos
9 Oct 2026
Faria Abdullah Photos
9 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
9 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
9 Oct 2026
Mysaa movie teaser launch Photos
9 Oct 2026
Yashna Muthuluri Photos
9 Oct 2026
Anaswara Rajan Photos
9 Oct 2026
Payal Radhakrishna Photos
9 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
9 Oct 2026
Premane Oorilo Review
9 Oct 2026
Anakapalli Review
9 Oct 2026
Sigma Review
9 Oct 2026
Thella Kaagitham
9 Oct 2026
Tatvam Review
9 Oct 2026
Dorothy Review
9 Oct 2026
Don't Trouble The Trouble Review
9 Oct 2026
Anumana Pakshi Review
9 Oct 2026
The Paradise Review
9 Oct 2026
Secret Soldier Review
9 Oct 2026
Happy Journey Review
9 Oct 2026
Missing Meghana Review
9 Oct 2026
















































