ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఈమేనా..బన్నీ, హరీష్ ల హీరోయిన్!

తెలుగులో చేసినవి రెండు సినిమాలే అయినా నటనపరంగా మంచి పేరు తెచ్చుకుంది కన్నడ భామ పూజ హెగ్డే. 'ఒక లైలా కోసం, ముకుందా' సినిమాలలో తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తరవాత హృతిక్ రోషన్ సరసన 'మోహింజదారో' లో ఛాన్స్ కొట్టేసి బాలీవుడ్ లో కాలు పెట్టింది. ఇక 'మోహింజదారో' సినిమా కోసం రెండు సంవత్సరాలుగా వచ్చిన ఆఫర్స్ అన్ని వదులుకుంది. అయితే ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి సినిమా ఆగస్ట్ 12 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ అయిపోవడంతో మళ్ళీ పూజ చూపు టాలీవుడ్ పై పడింది. ఈమె అల్లు అర్జున్ సరసన నటించనుందని సమాచారం. హరీష్ శంకర్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ కోసం పూజ హెగ్డేను హీరోయిన్ గా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సినిమా ఆగస్ట్ లో కానీ సెప్టెంబర్ లో కానీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
allu arjun
harish shankar
pooja hegde
dil raju
heroine for bunny and harish shankar movie
Indian 3: Senapathy goes on war mode
8 Oct 2026
Tollywood Fearing Trolls
8 Oct 2026
Senior actor Nana Patekar passes away
8 Oct 2026
Is this the Master Plan for Mokshagna
8 Oct 2026
NBK112 to witness grand reunion
8 Oct 2026
Ranabaali tones down violence
8 Oct 2026
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































