ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
రాజ్ తరుణ్ కాదు... రాజుగాడు!

యంగ్ హీరో రాజ్ తరుణ్ యమ స్పీడు మీదున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'ఈడో రకం - ఆడో రకం' సినిమా తరవాత రాజ్ తరుణ్ చేస్తున్న మరో మూవీ 'రాజుగాడు'(టాగ్ లైన్ యమ డేంజర్). ఈ సినిమాను అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ బేనర్లో నిర్మించనున్నాడు. దీనికి మారుతి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఈ సినిమాతో సంజన డైరెక్టర్ గా పరిచయం అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ ఒక లీడ్ రోల్ లో నటించనున్న ఈ సినిమాలో నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (జూన్ 28) హైద్రాబాద్ లో ప్రారంభమైంది. రాజ్ తరుణ్ మూడు సినిమాలు ఏకే ఎంటర్ టైన్మెంట్ బేనర్లో చెయ్యాల్సి ఉంది. 'ఈడో రకం - ఆడో రకం' మొదటి సినిమా కాగా రెండోది 'రాజుగాడు'. ఇది పూర్తిగా మారుతి మార్క్ సినిమాగా ఉండబోతుంది.
raj tarun
anil sunkara
rajugadu movie
maruthi
ek entertainment
sanjana director
tag line yama denger
Indian 3: Senapathy goes on war mode
8 Oct 2026
Tollywood Fearing Trolls
8 Oct 2026
Senior actor Nana Patekar passes away
8 Oct 2026
Is this the Master Plan for Mokshagna
8 Oct 2026
NBK112 to witness grand reunion
8 Oct 2026
Ranabaali tones down violence
8 Oct 2026
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































