Advertisementt

'బ్రహ్మోత్సవం'..'సైజ్‌జీరో'ని రిపీట్ చేస్తుంది!

Sat 28th May 2016 08:30 PM
brahmotsavam,pvp,size zero,zee channel,rights  'బ్రహ్మోత్సవం'..'సైజ్‌జీరో'ని రిపీట్ చేస్తుంది!
'బ్రహ్మోత్సవం'..'సైజ్‌జీరో'ని రిపీట్ చేస్తుంది!
Advertisement
Ads by CJ

'బ్రహ్మోత్సవం' చిత్రం.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని నమ్మకంతో ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులను జీ తెలుగు ఛానెల్‌ భారీ రేటుకు హక్కులను సంపాదించింది. కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత డిజాస్టర్‌గా నిలవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో జీ తెలుగు యాజమాన్యం ఉంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. పివిపి సంస్ధ నిర్మించిన 'సైజ్‌జీరో' చిత్రానికి శాటిలైట్స్‌ అమ్ముడు కాకపోవడంతో 'బ్రహ్మోత్సవం'తో ఆ చిత్రాన్ని కలిపి పివిపి సంస్థ అమ్మేసింది. . కానీ ఇప్పుడు 'బ్రహ్మోత్సవం' పరిస్థితే ఇబ్బందుల్లో పడటంతో జీతెలుగు యాజమాన్యం తమ పరిస్థితి ఏమిటని? పివిపిని అడుగుతున్నారు. మరి ఈ చిత్రం రైట్స్‌ను అమ్మడానికి మరో సినిమాను మహేష్‌తో చేయాల్సిన పరిస్థితి పివిపి సంస్దకు ఏర్పడింది. మొత్తానికి 'బ్రహ్మోత్సవం' చిత్రం పివిపికి అన్ని వైపులా ఇబ్బందికి గురిచేసిందని ఇండస్ట్రీ లో అనుకుంటున్నారు.  

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ