ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
'అజర్'పై వివాదాలు చెలరేగుతున్నాయి!

ఇటీవలే ఇండియన్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్వీయ జీవితం ఆధారంగా ఇమ్రాన్‌హష్మీ ప్రధాన పాత్రను పోషించిన బయోపిక్ మూవీ 'అజర్' చిత్రం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తన పాత్రను అమ్మాయిల కోసం వెంపర్లాడే వాడిగా చిత్రీకరించడంతో ఇండియన్ మాజీ కెప్టెన్ రవిశాస్త్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ఇప్పటికే బిసిసిఐకి ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా ఫిక్సింగ్‌లో అజర్ ఫ్రెండ్ మనోజ్‌ప్రభాకర్ కూడా తనను ఈ చిత్రంలో తప్పుగా చిత్రీకరించారని మండిపడుతూ పరువునష్టం దావా వేయడానికి సిద్దం అవుతుండటం గమనార్హం. మొత్తానికి చిత్రం హిట్ కాకపోయినా వివాదాల విషయంలో మాత్రం ఈ చిత్రం అన్నింటికంటే ముందుంది.
azhar
emraan hashmi
ravi sastri
manoj prabhakar
azhar controversy
Indian 3: Senapathy goes on war mode
8 Oct 2026
Tollywood Fearing Trolls
8 Oct 2026
Senior actor Nana Patekar passes away
8 Oct 2026
Is this the Master Plan for Mokshagna
8 Oct 2026
NBK112 to witness grand reunion
8 Oct 2026
Ranabaali tones down violence
8 Oct 2026
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































