ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పవన్‌కి మరో దర్శకుడు ఫిక్స్ అయ్యాడు!

ప్రస్తుతం ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఈ చిత్రం తర్వాత ఎ.యం.రత్నం నిర్మాతగా తమిళంలో పెద్ద విజయం సాధించిన అజిత్ చిత్రం 'వేదాలమ్' రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దర్శకునిగా పరిచయం ఉన్న శివకే ఈ చిత్రం దర్శకత్వ బాద్యతలను అప్పగిస్తారని అందరూ ఊహించారు. కానీ విచిత్రంగా ఈ చిత్రానికి మరో తమిళ దర్శకునికి అవకాశం ఇచ్చారు. విజయ్, మోహన్‌లాల్‌ను కలిసి నటించిన 'జిల్లా' చిత్రానికి దర్శకత్వం వహించిన నేశన్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'వేదాలమ్' రీమేక్ రూపొందనుందని సమాచారం. ఈ విషయాన్ని నేశన్ కన్‌ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం పవన్‌తో డిస్కషన్స్ జరుగుతున్నాయని ఆయన కోలీవుడ్ మీడియాకు తెలిపాడు.
pawan kalyan
vedalam remake
ajith
am ratnam
nesan
jilla
siva
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Super Star Missing Finger Surprises
8 Oct 2026
Shocker: Chiru-Odela project shelved
8 Oct 2026
Nithiin Alias Rukmini hyped
8 Oct 2026
Atlee To Revive Kamal Dream Project
8 Oct 2026
Ramayana US Premiers date locked
8 Oct 2026
Nani Interesting Talk About His Next
8 Oct 2026
NTR holidaying in Italy
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































