Advertisement

వాళ్ళు తాచుపాముల రక్తం తాగాలట!!

Sun 17th Apr 2016 10:18 PM
indian cobra,nagu pamu,poison  వాళ్ళు తాచుపాముల రక్తం తాగాలట!!
వాళ్ళు తాచుపాముల రక్తం తాగాలట!!
Advertisement

పాముల్లో తాచుపాములకు విషం ఎక్కువ. అది కాటేస్తే విరుగుడు ఉండదు. ప్రాణాలు వదలాల్సిందే. అలాంటి తాచుపాములను పట్టుకుని తలతీసేసి రక్తం తాగుతారట. వినడానికే భయానకంగా ఉంది కదు. కానీ ఇది నిజం. ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తి ఉన్న అమెరికా సైనికులు తమ శిక్షణలో భాగంగా తాచుపాముల  రక్తం తాగుతుంటారట. వీరికి కొద్ది రోజులు థాయ్ లాండ్ అడవుల్లో శిక్షణ ఇస్తారు. థాయ్ లాండ్ అడవులంటే అతి భయంకరమైనవి. ప్రమాదకరమైనవి. అక్కడి చేరుకున్న సైనికులు తాగేందుకు నీరు, తినేందుకు తిండి దొరకని పరిస్థితులుఎదురైతే తమని తాము కాపాడుకోవడం కోసం తాచు పాముల రక్తాన్ని తాగాలి. అంతేకాదు కడుపునింపు కోవడం కోసం తేళ్ళతో పాటు అందుబాటులో ఉన్న పక్షులను, ప్రాణులను కూడా తినాలట. సైనికులకు ఇలాంటి కఠోర శిక్షణ ఉంటుంది కాబట్టే  అమెరికా సైనికులంటే అందరికీ హడల్

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement