ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
నిఖిల్ చిత్రానికి మంచి క్రేజ్!

చిన్నహీరోలలో తనదైన శైలిలో దూసుకుపోతున్న యంగ్‌హీరో నిఖిల్. ఆ మద్యన ఆయన వరుసగా హాట్రిక్ హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈమధ్య వచ్చిన 'శంకరాభరణం' ఆయనకు అసంతృప్తిని మిగిల్చింది. ప్రస్తుతం నిఖిల్ 'టైగర్' చిత్ర దర్శకుడు వీ.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మేఘన ఆర్ట్స్ సంస్థ తమ తొలిచిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రానికి ఇప్పటినుండే మంచి బిజినెస్ క్రేజ్ ఏర్పడింది. నైజాంలో మాంచి ఊపు మీదున్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రానికి ఫ్యాన్సీ రేటును చెల్లించి థియేటికల్ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం. కాగా ఇందులో నిఖిల్‌కు జోడీగా అవికాగోర్, హెబ్బాపటేల్‌ను నటిస్తున్నారు. ఈ చిత్రం సోషియో ఫాంటసీ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతోందని సమాచారం.
nikhil
vi anand
nikhil movies
heavy craze to nikhil movie
Jailer 2 censored, gets what it wants
7 Oct 2026
Haiku trailer talk
7 Oct 2026
Inshallah getting revived
7 Oct 2026
Mouli Next Locks Release Date
7 Oct 2026
Saripoyaru Iddaroo teaser talk
7 Oct 2026
Crazy Kalyanam locks its release
7 Oct 2026
VD and Rashmika enter Koffee with Karan
7 Oct 2026
Why Sanjay Dutt apologized
7 Oct 2026
Naga Vamsi Became Target In Social Media
7 Oct 2026
Garividi Lakshmi trailer talk
7 Oct 2026
Venky Mama on AK47 postponement
7 Oct 2026
Dada to dare all
7 Oct 2026
Dhashvika Kinthalli Photos
7 Oct 2026
Adarsha Kutumbam Event Photos
7 Oct 2026
Srinidhi Shetty Photos
7 Oct 2026
Faria Abdullah Photos
7 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
7 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
7 Oct 2026
Mysaa movie teaser launch Photos
7 Oct 2026
Yashna Muthuluri Photos
7 Oct 2026
Anaswara Rajan Photos
7 Oct 2026
Payal Radhakrishna Photos
7 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
7 Oct 2026
Premane Oorilo Review
7 Oct 2026
Anakapalli Review
7 Oct 2026
Sigma Review
7 Oct 2026
Thella Kaagitham
7 Oct 2026
Tatvam Review
7 Oct 2026
Dorothy Review
7 Oct 2026
Don't Trouble The Trouble Review
7 Oct 2026
Anumana Pakshi Review
7 Oct 2026
The Paradise Review
7 Oct 2026
Secret Soldier Review
7 Oct 2026
Happy Journey Review
7 Oct 2026
Missing Meghana Review
7 Oct 2026
















































