ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
రామ్ సినిమాలో ప్రిన్స్!

ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'నేను శైలజ'. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ తో పాటు మరో హీరో చేరాడు. అతను ఎవరో కాదు... 'బస్‌స్టాఫ్' ఫేమ్ ప్రిన్స్. ఇందులో ఆయన హీరోయిన్‌కు అన్నగా నటిస్తున్నాడు. ఇందులో ప్రిన్స్‌ది చాలా కీలకమైన పాత్ర అని సమాచారం. ఈ పాత్ర కోసం ఎందరినో పరిశీలించి చివరకు ప్రిన్స్‌ను ఎంపిక చేశారు. ఈ స్టోరీ విన్న ప్రిన్స్ వెంటనే ఈపాత్ర చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రానికి కిషోర్ తిరుమలశెట్టి దర్శకుడు. నిర్మాత స్రవంతి రవికిషోర్. ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ram
nenu sailaja
prince
bus stop fame
keerthi suresh
ram new movie nenu sailaja
Sigma: Rage of Sigma reverberates
9 Sep 2026
Lust Stories 3 Trailer Out
9 Sep 2026
Mahesh all set to finish Varanasi
9 Sep 2026
Hanuman Ansh Creates History At BO
9 Sep 2026
Can Vishwambhara Rebuild Its Lost Hype
9 Sep 2026
Malavika crazy stunts for Sardar 2
9 Sep 2026
Lokah director, Icon Star pic goes viral
9 Sep 2026
Dada to dance crazily
9 Sep 2026
Time locked for Ranabaali teaser
9 Sep 2026
Deepika-Ranveer shares Dua pic
9 Sep 2026
Get Ready For Another AVD
9 Sep 2026
Vaishnavi Chaitanya photos
9 Sep 2026
Meenakshi Goswami Photos
9 Sep 2026
Prarthana Chabbria Photos
9 Sep 2026
Krishnam Bhaje Movie Stills
9 Sep 2026
Surbhi Photos Photos
9 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
9 Sep 2026
Rashi Singh Photos
9 Sep 2026
Deepa Balu Photos
9 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
9 Sep 2026
Samyuktha Viswanathan Photos
9 Sep 2026
Sahaa - Life of Sanju Review
9 Sep 2026
I'M Game Review
9 Sep 2026
Rambha Oorvasi Menaka Review
9 Sep 2026
Bethlehem Kutumba Unit Review
9 Sep 2026
Romanchakam Review
9 Sep 2026
Kiku Chiranjeevi Review
9 Sep 2026
Toxic Review
9 Sep 2026
Ameer Log Review
9 Sep 2026
Irumudi Review
9 Sep 2026
Pallaburusu Review
9 Sep 2026
Makutam Review
9 Sep 2026
Husharu Pittalu Review
9 Sep 2026







































