ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అక్కడా ఫ్లాపే..!

నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో రామ్‌చరణ్ హీరోగా ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం 'బ్రూస్‌లీ'. ఈచిత్రం డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మితమై దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదలైంది. మార్నింగ్ షోకే ఈ చిత్రానికి అట్టర్‌ఫ్లాప్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కేరళలో భారీగా అంటే 60థియేటర్లలో నవంబర్ 27న విడుదలైంది. మలయాళంలోనూ అదే టైటిలను పెట్టారు. కాగా ఈ చిత్రాన్ని తమిళంలో అనువాద హక్కులను తీసుకున్న భద్రకాళి ఫిల్మ్స్ వారే మలయాళంలో కూడా విడుదల చేశారు, ఈచిత్రానికి మలయాళంలో కూడా ఫ్లాప్‌టాక్ వచ్చింది. రెండో రోజు నుండే థియేటర్లు ఖాళీగా ఉండిపోయాయి. తెలుగులో ఆల్‌రెడీ ఫ్లాప్ టాక్ రావడంతో ఈ చిత్రానికి మలయాళంలో కూడా ఎలాంటి హైప్ రాలేదు. మరి ప్రింటు ఖర్చులైన వస్తాయో లేదో చూడాలి...!
brucelee movie
ram charan
srinuvaitla
bhadrakali films
malayalam
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Super Star Missing Finger Surprises
8 Oct 2026
Shocker: Chiru-Odela project shelved
8 Oct 2026
Nithiin Alias Rukmini hyped
8 Oct 2026
Atlee To Revive Kamal Dream Project
8 Oct 2026
Ramayana US Premiers date locked
8 Oct 2026
Nani Interesting Talk About His Next
8 Oct 2026
NTR holidaying in Italy
8 Oct 2026
What went wrong with Aadarsha Kutumbam
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































