ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
కృష్ణవంశీ.. దెయ్యం తమన్నా కాదు!

'గోవిందుడు అందరివాడేలే' చిత్రంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన దర్శకుడు కృష్ణవంశీ. ఆయన ప్రస్తుతం హర్రర్ జోనర్‌లో ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. కాగా ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో కలిసి నటుడు ప్రకాష్‌రాజ్ స్వయంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది ఓ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌గా రూపొందనుంది. ఈ చిత్రం విషయంలో నిన్నటివరకు తమన్నా పేరు వినిపించింది. కానీ ఇప్పుడీ అవకాశం స్వీటీ అనుష్క దగ్గరకు వెళ్లింది. ఈ కథకు అనుష్క అయితేనే యాప్ట్ అని భావించిన యూనిట్ అనుష్కను సంప్రదించిందట. అందుకు స్వీటీ కూడా ఓకే చెప్పేయడం జరిగిందని టాక్. త్వరలో ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ చిత్రంతోనైనా కృష్ణవంశీ తన పూర్వవైభవాన్ని పొందుతాడో..? లేదో? చూద్దాం!
krishna vamsi
tamanna
anushka
dil raju
krishna vamsi movie with anushka
prakash raj
Ramayana: Arun Govil FL as Raja Dasarath
7 Oct 2026
Ajay Devgn eats raw fish
7 Oct 2026
Natural Star in a romantic entertainer
7 Oct 2026
Shocker: Chiru-Odela project shelved
7 Oct 2026
Nithiin Alias Rukmini hyped
7 Oct 2026
Atlee To Revive Kamal Dream Project
7 Oct 2026
Ramayana US Premiers date locked
7 Oct 2026
Nani Interesting Talk About His Next
7 Oct 2026
NTR holidaying in Italy
7 Oct 2026
What went wrong with Aadarsha Kutumbam
7 Oct 2026
Jailer 2 censored, gets what it wants
7 Oct 2026
Haiku trailer talk
7 Oct 2026
Inshallah getting revived
7 Oct 2026
Mouli Next Locks Release Date
7 Oct 2026
Saripoyaru Iddaroo teaser talk
7 Oct 2026
Dhashvika Kinthalli Photos
7 Oct 2026
Adarsha Kutumbam Event Photos
7 Oct 2026
Srinidhi Shetty Photos
7 Oct 2026
Faria Abdullah Photos
7 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
7 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
7 Oct 2026
Mysaa movie teaser launch Photos
7 Oct 2026
Yashna Muthuluri Photos
7 Oct 2026
Anaswara Rajan Photos
7 Oct 2026
Payal Radhakrishna Photos
7 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
7 Oct 2026
Premane Oorilo Review
7 Oct 2026
Anakapalli Review
7 Oct 2026
Sigma Review
7 Oct 2026
Thella Kaagitham
7 Oct 2026
Tatvam Review
7 Oct 2026
Dorothy Review
7 Oct 2026
Don't Trouble The Trouble Review
7 Oct 2026
Anumana Pakshi Review
7 Oct 2026
The Paradise Review
7 Oct 2026
Secret Soldier Review
7 Oct 2026
Happy Journey Review
7 Oct 2026
Missing Meghana Review
7 Oct 2026
















































