ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మహేష్ సినిమా ఛాన్స్ నిజం కాదట!

మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన హీరోయిన్ ప్రగ్య జైస్వాల్. రీసెంట్ గా క్రిష్ దర్శకత్వంలో ప్రగ్య నటించిన కంచె చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ అమ్మడుకు తమ చిత్రాల్లో నటించమని చాలా ఆఫర్లు వస్తున్నాయట. ఈ వరుసలో ప్రగ్య కు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపించాయి. ఈ విషయంపై ప్రగ్య స్పందిస్తూ.. మహేష్ బాబు సినిమాలో నటించమని తనను ఎవరు సంప్రదించలేదని, ఆ వార్తలు నిజం కాదని చెప్పింది. ఈ ఆఫర్ నిజమైతే బావుండేదని.. మహేష్ తో కలిసి నటించే కల నేరవేరేదని ఈ భామ చెప్పుకొచ్చింది..!
kanche movie
krish
pragya jaiswal
mahesh babu
Inshallah getting revived
7 Oct 2026
Mouli Next Locks Release Date
7 Oct 2026
Saripoyaru Iddaroo teaser talk
7 Oct 2026
Crazy Kalyanam locks its release
7 Oct 2026
VD and Rashmika enter Koffee with Karan
7 Oct 2026
Why Sanjay Dutt apologized
7 Oct 2026
Naga Vamsi Became Target In Social Media
7 Oct 2026
Garividi Lakshmi trailer talk
7 Oct 2026
Venky Mama on AK47 postponement
7 Oct 2026
Dada to dare all
7 Oct 2026
Anil Ravipudi As Singer
7 Oct 2026
Husharu 2 announced
7 Oct 2026
Mishap in Ramayana days
7 Oct 2026
Telugu Trailer Of Hanuman Ansh Is Out
7 Oct 2026
Jailer 2 trailer talk
7 Oct 2026
Dhashvika Kinthalli Photos
7 Oct 2026
Adarsha Kutumbam Event Photos
7 Oct 2026
Srinidhi Shetty Photos
7 Oct 2026
Faria Abdullah Photos
7 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
7 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
7 Oct 2026
Mysaa movie teaser launch Photos
7 Oct 2026
Yashna Muthuluri Photos
7 Oct 2026
Anaswara Rajan Photos
7 Oct 2026
Payal Radhakrishna Photos
7 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
7 Oct 2026
Premane Oorilo Review
7 Oct 2026
Anakapalli Review
7 Oct 2026
Sigma Review
7 Oct 2026
Thella Kaagitham
7 Oct 2026
Tatvam Review
7 Oct 2026
Dorothy Review
7 Oct 2026
Don't Trouble The Trouble Review
7 Oct 2026
Anumana Pakshi Review
7 Oct 2026
The Paradise Review
7 Oct 2026
Secret Soldier Review
7 Oct 2026
Happy Journey Review
7 Oct 2026
Missing Meghana Review
7 Oct 2026
















































