ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఆ విజువల్ వండర్‌కి వందరోజులు!

తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పి.. తెలుగువాడు గర్వపడేటట్లు చేసిన రాజమౌళి అద్భుత కళాఖండం బాహుబలి నేటితో(అక్టోబర్ 17) వందరోజుల పండుగను పూర్తిచేసుకుంది. జూలై 10న విడుదలైన ఈ విజువల్ వండర్ గురించి..విడుదల రోజు నుండి నేటి వరకు అందరిలోనూ హాట్‌టాపికే.. ఇప్పటికి ఆ సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకులు మర్చిపోలేక పోతున్నారంటే అతిశయోక్తి లేదు. 150 కోట్లతో తెరకెక్కిన ఈ అజరామర చిత్రం 600 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇండియాలోనే బిగ్గెస్ బ్లాక్‌బస్టర్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక త్వరలోనే బాహుబలి-2 తో రాజమౌళి మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు...2016 వేసవిలో బాహుబలి-2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
bahubali
bahubali completes 100 days
rajamouli
prabhas
100 days to bahubali
bahubali movie
Hot beauty craves for role in Raaka
3 Oct 2026
Finally GOI clears Salman film
3 Oct 2026
Malavika Mohanan own Pocket Novel
3 Oct 2026
Jailer 2 US bookings in fullswing
3 Oct 2026
Natural Star gears up Bloody Romeo
3 Oct 2026
OM comes up with new date
3 Oct 2026
Bhogi teaser gets its date
3 Oct 2026
Baa Baa Black Sheep Trailer Talk
3 Oct 2026
Shruti Haasan sister on pressure
3 Oct 2026
Producer About Making Of Hanuman Ansh 2
3 Oct 2026
VD Skincare Registers Record Revenue
3 Oct 2026
Dont Trouble The Trouble Review
3 Oct 2026
Maremma OTT Streaming Details
3 Oct 2026
Setback For Ilaiyaraaja In Supreme Court
3 Oct 2026
Sundeep Kishan Serious Warning
3 Oct 2026
Dhashvika Kinthalli Photos
3 Oct 2026
Adarsha Kutumbam Event Photos
3 Oct 2026
Srinidhi Shetty Photos
3 Oct 2026
Faria Abdullah Photos
3 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
3 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
3 Oct 2026
Mysaa movie teaser launch Photos
3 Oct 2026
Yashna Muthuluri Photos
3 Oct 2026
Anaswara Rajan Photos
3 Oct 2026
Payal Radhakrishna Photos
3 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
3 Oct 2026
Anakapalli Review
3 Oct 2026
Sigma Review
3 Oct 2026
Thella Kaagitham
3 Oct 2026
Tatvam Review
3 Oct 2026
Dorothy Review
3 Oct 2026
Don't Trouble The Trouble Review
3 Oct 2026
Anumana Pakshi Review
3 Oct 2026
The Paradise Review
3 Oct 2026
Secret Soldier Review
3 Oct 2026
Happy Journey Review
3 Oct 2026
Missing Meghana Review
3 Oct 2026
Panchanama Web Series Review
3 Oct 2026
















































