ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
బన్నీకి క్రిష్ లైన్ వేస్తున్నాడా..?

తాజాగా విడుదలైన రుద్రమదేవి చిత్రానికి అల్లుఅర్జున్ నటించిన గోనగన్నారెడ్డి పాత్ర అతి కీలకం. ఈ పాత్రలో బన్నీ అదరగొట్టాడు. ఇప్పుడు అందరూ బన్నీ గురించే మాట్లాడుతున్నారు. కాగా గతంలో బన్నీతో వేదం చిత్రాన్ని తీసిన దర్శకుడు క్రిష్ ఈ చిత్రం చూసి సాహో... గోనగన్నారెడ్డి....మనకో కొత్త రాబిన్‌హుడ్ పరిచయం అయ్యాడు. నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను... బన్నీ అదరకొట్టేశావ్.... అంటూ క్రిష్ బన్నీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఈ వ్యాఖ్యలను క్రిష్ ఇంతలా బన్నీని ఆకాశానికి ఎత్తడం చూసి.. త్వరలో బన్నీతో క్రిష్ ఓ సినిమా చేయాలని భావిస్తున్న వార్తలు వస్తూనే ఉన్నాయని, అందుకే బన్నీని క్రిష్ ఈ లెవల్లో పొగడ్తలతో ముంచెత్తుతున్నాడని విశ్లేషిస్తున్నారు. కాగా త్వరలో క్రిష్ మరో మెగాహీరో వరుణ్‌తేజ్‌తో చేసిన కంచె విడుదలకు సిద్దమవుతోంది.
allu arjun
krish jagarlamudi
rudhramadevi
gonagannareddy
Jailer 2 US bookings in fullswing
3 Oct 2026
Natural Star gears up Bloody Romeo
3 Oct 2026
OM comes up with new date
3 Oct 2026
Bhogi teaser gets its date
3 Oct 2026
Baa Baa Black Sheep Trailer Talk
3 Oct 2026
Shruti Haasan sister on pressure
3 Oct 2026
Producer About Making Of Hanuman Ansh 2
3 Oct 2026
VD Skincare Registers Record Revenue
3 Oct 2026
Dont Trouble The Trouble Review
3 Oct 2026
Maremma OTT Streaming Details
3 Oct 2026
Setback For Ilaiyaraaja In Supreme Court
3 Oct 2026
Sundeep Kishan Serious Warning
3 Oct 2026
Jailer 2 Gets Grand IMAX Release
3 Oct 2026
Allu Arjun New Beginning
3 Oct 2026
Dhashvika Kinthalli Photos
3 Oct 2026
Adarsha Kutumbam Event Photos
3 Oct 2026
Srinidhi Shetty Photos
3 Oct 2026
Faria Abdullah Photos
3 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
3 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
3 Oct 2026
Mysaa movie teaser launch Photos
3 Oct 2026
Yashna Muthuluri Photos
3 Oct 2026
Anaswara Rajan Photos
3 Oct 2026
Payal Radhakrishna Photos
3 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
3 Oct 2026
Anakapalli Review
3 Oct 2026
Sigma Review
3 Oct 2026
Thella Kaagitham
3 Oct 2026
Tatvam Review
3 Oct 2026
Dorothy Review
3 Oct 2026
Don't Trouble The Trouble Review
3 Oct 2026
Anumana Pakshi Review
3 Oct 2026
The Paradise Review
3 Oct 2026
Secret Soldier Review
3 Oct 2026
Happy Journey Review
3 Oct 2026
Missing Meghana Review
3 Oct 2026
Panchanama Web Series Review
3 Oct 2026















































