ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
కుమారి 21F టీజర్‌కు మహేష్ బాబు ప్రశంసలు!

ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారుతూ నిర్మించిన చిత్రం కుమారి 21ఎఫ్ ఆయన సమర్పిస్తూ.. కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న చిత్రం ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హేబాపటేల్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ను శుక్రవారం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ టీజర్‌కు మహేష్‌బాబు తన ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. కుమారి 21 ఎఫ్ టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా వుంది. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి వన్నెతెచ్చాయి. సుకుమార్ టీమ్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు మహేష్‌బాబు. గతంలో సుకుమార్-మహేష్ కలయికలో వన్ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.
kumari 21f teaser
mahesh babu comments
sukumar
ratnavelu
Bollywood Star enters Kaaka
6 Oct 2026
Ranabaali trailer gets launch date
6 Oct 2026
Boyapati on Akhanda 3
6 Oct 2026
Jailer 2 Pre Sales Open With A Bang
6 Oct 2026
KA dares Dada, King 100 with Reality
6 Oct 2026
George Krish bracing for climax
6 Oct 2026
Nidhhi about Bengaluru and Hyderabad
6 Oct 2026
Spirit: Doubts over Prabhas entry
6 Oct 2026
Startling developments in AK47
6 Oct 2026
Janhvi on AI fake video controversy
6 Oct 2026
Maatrubhoomi censor screening next week
6 Oct 2026
Mega Brother donates big Tirumala
6 Oct 2026
Angry Man To Lock Horns With Natasimham
6 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
6 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
6 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
6 Oct 2026
Dhashvika Kinthalli Photos
6 Oct 2026
Adarsha Kutumbam Event Photos
6 Oct 2026
Srinidhi Shetty Photos
6 Oct 2026
Faria Abdullah Photos
6 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
6 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
6 Oct 2026
Mysaa movie teaser launch Photos
6 Oct 2026
Yashna Muthuluri Photos
6 Oct 2026
Anaswara Rajan Photos
6 Oct 2026
Payal Radhakrishna Photos
6 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
6 Oct 2026
Premane Oorilo Review
6 Oct 2026
Anakapalli Review
6 Oct 2026
Sigma Review
6 Oct 2026
Thella Kaagitham
6 Oct 2026
Tatvam Review
6 Oct 2026
Dorothy Review
6 Oct 2026
Don't Trouble The Trouble Review
6 Oct 2026
Anumana Pakshi Review
6 Oct 2026
The Paradise Review
6 Oct 2026
Secret Soldier Review
6 Oct 2026
Happy Journey Review
6 Oct 2026
Missing Meghana Review
6 Oct 2026
















































