ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అఖిల్‌కు చేదోడు వాదోడు..!

అక్కినేని వంశం నుండి తెరంగేట్రం చేస్తున్న నవతరం హీరో అఖిల్. ఆయన వినాయక్ దర్శకత్వంలో తన డెబ్యూ మూవీ అఖిల్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు సినిమా షూటింగ్ పూర్తికావచ్చిన ఈ చిత్రంలోని అఖిల్ ఇంటడ్రక్షన్ సాంగ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట రూపొందనుంది. కాగా ఈ పాటలో అఖిల్‌తో పాటు అతని తండ్రి నాగార్జున, సోదరుడు నాగచైతన్య కూడా అఖిల్‌తో కలిసి చిందులేస్తున్నారు. ఈ ఇద్దరు ఈ చిత్రంలో గెస్ట్‌రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట వల్ల సినిమాకు మరింత క్రేజ్ రావడంతో పాటు సినిమాకు నిండుతనం వస్తుందని, అక్కినేని అభిమానులను ఈ చిత్రం బాగా అలరిస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
akhil movie
akhil
nagachaitanya
nagarjuna
jhony master
Inshallah getting revived
7 Oct 2026
Mouli Next Locks Release Date
7 Oct 2026
Saripoyaru Iddaroo teaser talk
7 Oct 2026
Crazy Kalyanam locks its release
7 Oct 2026
VD and Rashmika enter Koffee with Karan
7 Oct 2026
Why Sanjay Dutt apologized
7 Oct 2026
Naga Vamsi Became Target In Social Media
7 Oct 2026
Garividi Lakshmi trailer talk
7 Oct 2026
Venky Mama on AK47 postponement
7 Oct 2026
Dada to dare all
7 Oct 2026
Anil Ravipudi As Singer
7 Oct 2026
Husharu 2 announced
7 Oct 2026
Mishap in Ramayana days
7 Oct 2026
Telugu Trailer Of Hanuman Ansh Is Out
7 Oct 2026
Jailer 2 trailer talk
7 Oct 2026
Dhashvika Kinthalli Photos
7 Oct 2026
Adarsha Kutumbam Event Photos
7 Oct 2026
Srinidhi Shetty Photos
7 Oct 2026
Faria Abdullah Photos
7 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
7 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
7 Oct 2026
Mysaa movie teaser launch Photos
7 Oct 2026
Yashna Muthuluri Photos
7 Oct 2026
Anaswara Rajan Photos
7 Oct 2026
Payal Radhakrishna Photos
7 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
7 Oct 2026
Premane Oorilo Review
7 Oct 2026
Anakapalli Review
7 Oct 2026
Sigma Review
7 Oct 2026
Thella Kaagitham
7 Oct 2026
Tatvam Review
7 Oct 2026
Dorothy Review
7 Oct 2026
Don't Trouble The Trouble Review
7 Oct 2026
Anumana Pakshi Review
7 Oct 2026
The Paradise Review
7 Oct 2026
Secret Soldier Review
7 Oct 2026
Happy Journey Review
7 Oct 2026
Missing Meghana Review
7 Oct 2026
















































