మా అమ్మ సీతామాలక్ష్మీ అంటోన్న మెగాహీరో!

మెగాహీరో వరుణ్‌తేజ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్‌ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి మొదటి నుండి లోఫర్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. కానీ ఈ చిత్రం టైటిల్‌ అది కాదని ఇటీవల పూరీ వివరణ ఇచ్చాడు. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి తరహాలో మాదిరి మదర్‌ సెంటిమెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోకు తల్లిగా వెటరన్‌ హీరోయిన్‌ రేవతి నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి మా అమ్మ సీతామాలక్ష్మీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

varun tej
loafer
purijagannath
ma amma seethamalakshmi