ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
శ్రీమంతుడు మహా బుద్దిమంతుడైనాడు..!

శ్రీమంతుడు విజయంతో జోరు మీద ఉన్న మహేష్‌బాబు త్వరలో బ్రహ్మూెత్సవంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో మహేష్ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్నాడు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లను తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పలు రొమాంటిక్ సీన్లను ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మూెత్సవంలో మహేష్‌తో పాటు ఓ హీరోయిన్‌తో ఫ్రెంచ్ కిస్ సీన్‌ను ప్లాన్ చేశాడట. అయితే మహేష్ మాత్రం ఆ సీన్‌ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన శ్రీమంతుడు చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. ఈ నేపథ్యంలో బ్రహ్మూెత్సవంపై ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో బ్రహ్మూెత్సవం సినిమాలో లిప్‌లాక్ సీన్ పెట్టడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతో ముందు చూపుగా మహేష్ ఈ సీన్‌ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
mahesh babu
sreemanthudu
brahmothsawam
sreekanth addala
Irumudi Movie Bridge Washed Away
1 Oct 2026
Dhurandhar 2 The Revenge Re Censored
1 Oct 2026
Curtains Down For Koffee With Karan
1 Oct 2026
EPIC OTT Streaming Details
1 Oct 2026
Talcum Power glimpse interesting
1 Oct 2026
Big B injured in the KBC sets
1 Oct 2026
Irumudi Makes Strong Netflix Impact
1 Oct 2026
Bindaas song from Jailer 2 released
1 Oct 2026
The Paradise Reaches Breakeven In Nizam
1 Oct 2026
The Paradise star felicitated
1 Oct 2026
Dharman: Super Star surprises in Auto
1 Oct 2026
Is this Raaka release timeline
1 Oct 2026
Pralay: Kalyani lands in Mumbai
1 Oct 2026
Norah Fatehi To Sizzle In Jailer 2
1 Oct 2026
Varanasi Eyes To Surpass Pushpa 2
1 Oct 2026
When sons red-flagged Nag ideas
1 Oct 2026
Tom Cruise Digger gets a shocker
1 Oct 2026
Dhashvika Kinthalli Photos
1 Oct 2026
Adarsha Kutumbam Event Photos
1 Oct 2026
Srinidhi Shetty Photos
1 Oct 2026
Faria Abdullah Photos
1 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
1 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
1 Oct 2026
Mysaa movie teaser launch Photos
1 Oct 2026
Yashna Muthuluri Photos
1 Oct 2026
Anaswara Rajan Photos
1 Oct 2026
Payal Radhakrishna Photos
1 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
1 Oct 2026
Anumana Pakshi Review
1 Oct 2026
The Paradise Review
1 Oct 2026
Secret Soldier Review
1 Oct 2026
Happy Journey Review
1 Oct 2026
Missing Meghana Review
1 Oct 2026
Panchanama Web Series Review
1 Oct 2026
Mahendragiri Varahi Review
1 Oct 2026
Epic - First Semester Review
1 Oct 2026
Maremma Review
1 Oct 2026
Mandaadi Review
1 Oct 2026
Sardar 2 Review
1 Oct 2026
Sahaa - Life of Sanju Review
1 Oct 2026
















































