ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
నాని తన భార్యకు భయపడుతున్నాడా?

పేరుకు నాని అయినప్పటికీ యంగ్‌హీరోల్లో నానిది ఓ సపరేట్ స్టైల్. వరుస పరాజయాలు వచ్చినా ఆయనకు ఎప్పుడూ చేతిలో సినిమాలు ఉంటాయి. తాజాగా నాని ఓ నిర్ణయం తీసుకున్నాడు. అది మరేదో కాదు... ఇకపై లిప్‌లాక్ సీన్లలో నటించకూడదు అన్నదే ఆ నిర్ణయం. ఇదివరకు ఎటో వెళ్లిపోయింది లో సమంతకు లిప్‌లాక్ ఇచ్చాడు. ఆ తర్వాత అలాంటి సీన్లలో నటించలేదు. కారణం ఏమిటి? అని అడిగితే... మా ఆవిడ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇలాంటి సీన్లు చేస్తే ఆ తరవాత తనకు వివరణ ఇచ్చుకోవాలి. ఎటో వెళ్లిపోయింది లో ముద్దు సీన్‌కే నా తల ప్రాణం తోకకు వచ్చింది. మా ఆవిడకు సర్థి చెప్పలేక అలిసిపోయాను. ఇక ఆ అవసరం రాకూడదు. అందుకే లిప్‌లాక్‌లకు దూరమవుతున్నాను.. అంటున్నాడు. మరి ఈ మాటపై నాని ఎంతకాలం నిలబడతాడో చూడాలి...!
nani
yeto vellipoyindi manasu
samantha
lip lock scenes
NTR Condemns Chuttamalle AI Deepfake
3 Oct 2026
Hot beauty craves for role in Raaka
3 Oct 2026
Finally GOI clears Salman film
3 Oct 2026
Malavika Mohanan own Pocket Novel
3 Oct 2026
Jailer 2 US bookings in fullswing
3 Oct 2026
Natural Star gears up Bloody Romeo
3 Oct 2026
OM comes up with new date
3 Oct 2026
Bhogi teaser gets its date
3 Oct 2026
Baa Baa Black Sheep Trailer Talk
3 Oct 2026
Shruti Haasan sister on pressure
3 Oct 2026
Producer About Making Of Hanuman Ansh 2
3 Oct 2026
VD Skincare Registers Record Revenue
3 Oct 2026
Dont Trouble The Trouble Review
3 Oct 2026
Maremma OTT Streaming Details
3 Oct 2026
Setback For Ilaiyaraaja In Supreme Court
3 Oct 2026
Dhashvika Kinthalli Photos
3 Oct 2026
Adarsha Kutumbam Event Photos
3 Oct 2026
Srinidhi Shetty Photos
3 Oct 2026
Faria Abdullah Photos
3 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
3 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
3 Oct 2026
Mysaa movie teaser launch Photos
3 Oct 2026
Yashna Muthuluri Photos
3 Oct 2026
Anaswara Rajan Photos
3 Oct 2026
Payal Radhakrishna Photos
3 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
3 Oct 2026
Anakapalli Review
3 Oct 2026
Sigma Review
3 Oct 2026
Thella Kaagitham
3 Oct 2026
Tatvam Review
3 Oct 2026
Dorothy Review
3 Oct 2026
Don't Trouble The Trouble Review
3 Oct 2026
Anumana Pakshi Review
3 Oct 2026
The Paradise Review
3 Oct 2026
Secret Soldier Review
3 Oct 2026
Happy Journey Review
3 Oct 2026
Missing Meghana Review
3 Oct 2026
Panchanama Web Series Review
3 Oct 2026
















































