ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
సోనారిక సోయగం...!

‘జాదూగాడు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సోనారిక. ఇప్పటివరకు బుల్లితెరపై ‘హరహరమహాదేవ’ సీరియల్‌లో పార్వతిగా నటించి మెప్పించిన ఈ అమ్మడుకు కమర్షియల్ హీరోయిన్‌కు కావాల్సిన కొలతలు గట్రా సరిగ్గా ఉన్నాయని ఆమెకు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలబడే సత్తా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ తన స్పెషల్ అట్రాక్షన్ అదే అని అనిపించుకుంటోంది. ఓ బీచ్ సాంగ్‌లో హాట్‌హాట్‌గా కనిపించి అదరగొట్టి యువతరం గుండెల్లో గుబులు పుట్టించింది. సినిమా అంతా చిట్టిపొట్టి డ్రస్‌లతో కనువిందు చేసింది. ఇక లిప్‌లాక్‌లు అయితే ఎడాపెడా ఇచ్చేసింది. దీంతో ఇండస్ట్రీలోని చాలామంది చూపు ఇప్పుడు ఆమెపై పడిరది. మరి ఈ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాల్సివుంది...!
sonarika
jadoogadu
harahara mahadeva
liplocks
Crazy Buzz About Suriya 50
4 Sep 2026
Interesting update on RC 17
4 Sep 2026
BKU OTT Streaming Details
4 Sep 2026
Surbhi Photos
4 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
4 Sep 2026
Rashi Singh Photos
4 Sep 2026
Deepa Balu Photos
4 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
4 Sep 2026
Samyuktha Viswanathan Photos
4 Sep 2026
Satwika Photos
4 Sep 2026
Veta Movie Opening Photos
4 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
4 Sep 2026
Ananthika Sanilkumar Photos
4 Sep 2026
Legacy Movie Stills
4 Sep 2026
Bethlehem Kutumba Unit Review
4 Sep 2026
Romanchakam Review
4 Sep 2026
Kiku Chiranjeevi Review
4 Sep 2026
Toxic Review
4 Sep 2026
Ameer Log Review
4 Sep 2026
Irumudi Review
4 Sep 2026
Pallaburusu Review
4 Sep 2026
Makutam Review
4 Sep 2026
Husharu Pittalu Review
4 Sep 2026
Vishwanath and Sons Review
4 Sep 2026
Agadha Review
4 Sep 2026
KJQ Review
4 Sep 2026







































