ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
‘టైగర్’కి ‘ఆర్య’కి వున్న లింక్ ఏంటి?

సందీప్‌కిషన్ హీరోగా రూపొందుతోన్న ‘టైగర్’ చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం లైన్ అటూ ఇటూగా ‘ఆర్య’ సినిమాను పోలివుంటుందని టాక్. అంటే ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ఒకరు త్యాగం చేసే పాత్ర వంటివి ఈ చిత్రంలో ఉంటాయని, సినిమా మొదలైన దాదాపు అరగంట తర్వాత సందీప్‌కిషన్ ఎంటర్‌అవుతాడని సమాచారం. అంతవరకు రాహుల్ రవీంద్రన్ చుట్టూనే సినిమా తిరుగుతుందని, సందీప్ ఎంటర్‌కాకముందు రాహుల్ రవీంద్రన్‌తో ఆడిపాడే హీరోయిన్ సందీప్ ఎంట్రీతో ఆయనతో ఆడిపాడుతుందని సమాచారం. మరి ఈ చిత్రానికి ‘టైగర్’ అనే టైటిల్ ఎలా యాప్ట్ అవుతుంది? అనేది తెలియాలంటే సినిమా రిలీజయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటివరకు తన కెరీర్‌లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తప్ప మరో కమర్షియల్ హిట్ ఎరుగని సందీప్‌కు ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచిచూడాల్సివుంది!
tiger
aarya
sundeep kishna
rahul ravindran
seerat kapoor
tiger movie
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Terrific Response For Panjaa Re Release
3 Sep 2026
Sabko from Epic First Semester released
3 Sep 2026
VD Calls Rashmika A Violent Pilla
3 Sep 2026
Toxic Crosses 300 Crore Mark
3 Sep 2026
HBD To Janasenani Pawan Kalyan
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Haiwaan Movie Stills
3 Sep 2026
Irumudi Success Celebrations Photos
3 Sep 2026
Yukti Thareja Photos
3 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026
Korean Kanakaraju Review
3 Sep 2026







































