ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఆకట్టుకుంటున్న పోస్టర్..!

‘స్వామిరారా.. కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య’ వంటి చిత్రాలతో తనకంటూ విభిన్నమైన శైలిని ఏర్పాటు చేసుకొని దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ రచయిత కొనవెంకట్ నిర్మాణంలో ‘శంకరాభరణం’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని కోన తన సోషల్ మీడియా సైట్ ద్వారా విడుదల చేశారు. ‘శంకరాభరణం’ అనే లోగో, హీరోహీరోయిన్లు నిఖిల్, నందితలు పరిగెడుతుంటే వెనక కొంతమంది రౌడీలు వెంటపడటం... ఇలా పోస్టర్ మంచి హైప్ క్రియేట్ చేసేలా ఉంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి సైతం కీలకపాత్రలో నటిస్తోంది.
shankarabharanam
nikhil
swamyrara
karthikeya
nanditha
Inshallah getting revived
7 Oct 2026
Mouli Next Locks Release Date
7 Oct 2026
Saripoyaru Iddaroo teaser talk
7 Oct 2026
Crazy Kalyanam locks its release
7 Oct 2026
VD and Rashmika enter Koffee with Karan
7 Oct 2026
Why Sanjay Dutt apologized
7 Oct 2026
Naga Vamsi Became Target In Social Media
7 Oct 2026
Garividi Lakshmi trailer talk
7 Oct 2026
Venky Mama on AK47 postponement
7 Oct 2026
Dada to dare all
7 Oct 2026
Anil Ravipudi As Singer
7 Oct 2026
Husharu 2 announced
7 Oct 2026
Mishap in Ramayana days
7 Oct 2026
Telugu Trailer Of Hanuman Ansh Is Out
7 Oct 2026
Jailer 2 trailer talk
7 Oct 2026
Dhashvika Kinthalli Photos
7 Oct 2026
Adarsha Kutumbam Event Photos
7 Oct 2026
Srinidhi Shetty Photos
7 Oct 2026
Faria Abdullah Photos
7 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
7 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
7 Oct 2026
Mysaa movie teaser launch Photos
7 Oct 2026
Yashna Muthuluri Photos
7 Oct 2026
Anaswara Rajan Photos
7 Oct 2026
Payal Radhakrishna Photos
7 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
7 Oct 2026
Premane Oorilo Review
7 Oct 2026
Anakapalli Review
7 Oct 2026
Sigma Review
7 Oct 2026
Thella Kaagitham
7 Oct 2026
Tatvam Review
7 Oct 2026
Dorothy Review
7 Oct 2026
Don't Trouble The Trouble Review
7 Oct 2026
Anumana Pakshi Review
7 Oct 2026
The Paradise Review
7 Oct 2026
Secret Soldier Review
7 Oct 2026
Happy Journey Review
7 Oct 2026
Missing Meghana Review
7 Oct 2026
















































