ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అంచనాలను రెట్టింపు చేస్తోన్న సల్లూభాయ్...!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారాడు. ఇటీవలే హిట్ అండ్ రన్ కేసు నుంచి బెయిల్ తీసుకున్న ఆయన తన కొత్త సినిమాతో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సల్మాన్ అప్‌కమింగ్ మూవీ ‘భజరంగీ భాయ్‌జాన్’ టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. విడుదలైన 24గంటల లోపే నాలుగు లక్షల మంది ఈ టీజర్‌ను చూశారు. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత మరెన్ని సంచలనాలను సృష్టించనుందో వేచిచూడాల్సివుంది...!
salman khan
hit and run case
bhajarangi bhayjan teaser







































