ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
గోపీచంద్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడట..!

‘బిందాస్, రగడ, దూసుకెళ్తా’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రచయిత వీరుపోట్ల మెగాఫోన్ చేతబట్టి దాదాపు రెండేళ్లు కావస్తోంది. మరలా ఆయన అనేక ప్రాజెక్ట్‌లు అనుకున్నప్పటికీ కెప్టెన్ చైర్లో కూర్చొనే అవకాశం లభించలేదు. వెంకటేష్`రవితేజలతో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ తర్వాత బాలయ్యకు మరో కథ వినిపించి ఆయన ఆమోదం పొందాడని అంటున్నారు. అయితే ఈ రెండు కేవలం సిట్టింగ్స్ మాత్రమే జరుగుతూ ఎప్ప్పుడు పట్టాలెక్కుతాయో అర్థంకాని సమయంలో ఆయన గోపీచంద్ కోసం ఓ అద్బుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేసి గోపీకి వినిపించాడట. ఈ చిత్రం స్టోరీ గోపీకి బాగా నచ్చడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది.
veerupotla
multistarer
balakrishna
gopichand
bhavya creations
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Super Star Missing Finger Surprises
8 Oct 2026
Shocker: Chiru-Odela project shelved
8 Oct 2026
Nithiin Alias Rukmini hyped
8 Oct 2026
Atlee To Revive Kamal Dream Project
8 Oct 2026
Ramayana US Premiers date locked
8 Oct 2026
Nani Interesting Talk About His Next
8 Oct 2026
NTR holidaying in Italy
8 Oct 2026
What went wrong with Aadarsha Kutumbam
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































