Advertisementt

నాని సినిమా పాటల రికార్డింగ్‌ పూర్తి!

Fri 22nd May 2015 06:10 AM
hero nani,evade subrahmanyam movie,hanu raghavapudi,vishal chandrashekhar   నాని సినిమా పాటల రికార్డింగ్‌ పూర్తి!
నాని సినిమా పాటల రికార్డింగ్‌ పూర్తి!
Advertisement
Ads by CJ

నాని... కేవలం సొంత టాలెంట్‌తో ఎవ్వరి అండదండలు లేకుండా హీరోగా ఎదిగి, వరుస హిట్లతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత అతని కెరీర్‌ కొంత కాలం ఆటుపోట్లకు గురైంది. కాగా ఇటీవల విడుదలైన ‘జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాలతో ఫర్వాలేదనిపించుకున్నాడు. తాజాగా ఆయన మారుతి డైరెక్షన్‌లో ‘భలే భలే మగాడివోయ్‌’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిన వెంటనే ‘అందాల రాక్షసి’ ఫేమ్‌ హను  రాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్‌ సంస్థలో ఓ చిత్రం చేయనున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్‌ పూర్తయింది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ